Padmashali Gothralu-101పద్మశాలీయ గోత్రాలు
పద్మశాలీ గోత్రములు
భావనాఋషి తన కుమారులతో ఇట్లు చెప్పెను. ‘‘కుమారులారా ! మీ పితామహుడగు మార్కండేయుని అనుగ్రహము చేత పద్మశాలీ కులము కలిగినది. కావును మీకు అందరికీ గోత్రము నిర్ణయింపబడినది. శాఖ మాత్రము యుజుశ్వాఖ, సూత్రము భృగుసూత్రము. ఇతర దేశములలో ఏ గోత్రము పెద్దలు కల్పింతురో అట్టి గోత్రమును వివాహాది కార్యములో వ్యవహరించెదరు. నా వంశములో పుట్టిన వారికి మార్కండేయ గోత్రము సర్వసాధారణంగా ఉండవలెనని నేను శాసించుచున్నాను’’ అని చెప్పడం చేత కొందరి గోత్ర నామాలు ఇక్కడ లేనిచో వారి గోత్రము మార్కండేయ గోత్రముగా నిర్ణయించుకొనవలెను. ప్రతి వారికి యజుశ్వాఖ, సూత్రము భృగుసూత్రము అని తెలుసుకొనవలెను.
నూట ఒక్క ఋషుల పేర్లు వరుసగా తెలుసుకోవడం కోసం చూడండి
పద్మశాలీ గోత్రములు
సోదర చేనేత కులములు
1 . పద్మశాలి
2 దేవాంగ
3.జాండ్ర
4. పట్టు శాలి
5.స్వకుల శాలి
6. కురిమి శెట్టి
7. తొగుట శాలి
8. తొగుట వీర క్షత్రియ
9.కర్ణి భక్తులు
10. కారికాల భక్తులు
11.నీలి
12.నీలకంఠ
13.నెస్సి
14.కుర్ణి
15.ఖత్రి
16.కైకాల
17.సేనాపతులు
18.సెగుండం
19.సాధనా సూరులు
- పౌరుష
- దక్ష
- వాలఖిల్య
- వశిష్ట
- వృక్ష
- బృహతి
- దారుక
- వణక
- విశ్వ
- కశ్యప
- కుత్స
- మౌయా
- సవన
- వైశీన
- జమదగ్ని
- మాండవ్య
- యదు
- కాశిల
- త్రిశంక
- దుర్వాస
- జటిల
- వేదమత
- విదు
- భారత
- ఊర్ధ్వాస
- ఉపేంద్ర
- వనజాల
- అంబరీష
- ధనుంజయ
- మధు
- చ్యవన
- భిక్షు
- పశునక
- కౌండిల్య
- సత్యకర్మ
- తక్ష
- ప్రవృక్ష
- ఋఋక్ష
- పురూ
- పులస్త్య
- సాధు
- గార్ఘేయ
- కపిల
- సంస్థిత
- త్రిహూ
- నిశ్చిత
- సఋక్ష
- పృథ్వి
- పౌండ్రక
- ఉదయపావన
- కౌశిక
- బ్రహ్మ
- మను
- ఝారీల
- కమండల
- ఆత్రేయ
- ఋశ్యశృంగ
- దిగ్వాస
- పురాశన
- వనసంజ్ఞక
- సింధు
- పౌష్నల
- రోనక
- రఘు
- తుష్ట
- ఆశ్రమ
- భార్గవ
- సుభిక్ష
- చొక్రిల
- అంగరీస
- భరద్వాజ
- ప్రష్ట
- కౌశిక
- వైదృత
- సపిల్వక
- సుతీక్ష్ణసూర్య
- చంద్ర
- శుక
- శౌనక
- మారీచ
- నియంత
- సూత్ర
- తృష్ణ
- శాండిల్య
- పుణ్యవ
- స్ర్తాంశ
- సుకీర్తి
- వాచ్విక్
- మానస్వి
- అగస్త్య
- ధేనుక
- పుత్త
- వ్యాస
- గుహ
- ఆత్రి
- పపరాశర
- గౌతమ
- ప్రాంచీవ
- ఊర్జేశ్వర
- స్వయంభూ
- నారద
పద్మశాలీ గోత్రములు -101 |
నూట ఒక్క ఋషుల పేర్లు వారికీ సంబంధించిన ఇంటి పేర్లు వరుసగా తెలుసుకోవడం కోసం చూడండి
శ్రీ పద్మశాలి వంశవృక్షం నుండి సేకరించిన పద్మశాలి కుటుంబాలు,వారి కుటుంబ మూలం అయిన 101 గోత్రాలు
శ్రీ భావనాఋషి పుత్రులు వంద మంది శత మార్కండేయులుగా కొనియాడబడినవారైరి. వారి పుత్రులు: మహా పద్ములు., పద్మశాఖీయులు., పద్మశాలీయులు., పద్మ కువిందులు అనే బిరుదులతో కీర్తింబడగా వారే నేడు పద్మశాలీయులుగా పిలవబడుతున్నారు.
1)పారుష ఋషి:-
ఆరుకాల,ఆమిదాల,అక్కల,మిరియాల,ఆసాల,అటివాల,ఇడెపు,ఈడెపు,అక్కపెల్లి,అలువాల,ఆడెపు,ఆముదాల,రావిరాల.(మొత్తం13)
2)దక్ష ఋషి:-
అనంత, అమృత,ఆనంద, అవధూత,క్యాతం, కాగితం, మారం, మారుతి,ఇంగితం,పంతం,కానూరి, గడ్డమీద, సంగీతం,మదంత,భారత,ఉడుత, అవధూత, అమృతం,మడత,ప్రాంతం. (మొత్తం 20)
3)వాలకిల్య ఋషి:- కాస,దూస,వాసాల,పాప(సి,)బాసా,దాసా(సి),వనం,వానపల్లి,వలుస, వారణాసి,పోన,మాసం. (మొత్తం 12)
4) వశిష్ట ఋషి:-
కుడిక్యాల,కడియాల,కత్తుల,కడివిల,కొక్కుల,కుకుడాల,గెంట్యాల,కొమ్ముల,యముజాల,గువ్నాల,జింకా,వెంగల,గాజుల,కొక్కిరాల,మంచాల,కట్టెకోల,గంగులమిట్టకోల (మొత్తం 18)
5) వృక్ష ఋషి:-
అలిశెట్టి,ఇమ్మిడిశెట్టి,గంగిశెట్టి,పులిశెట్టి,ద్యావరశెట్టి, సంగిశెట్టి,పోలిశెట్టి,గుడిశెట్టి,లవిశెట్టి,గుడితెల,లగిశెట్టి,పెన్నంశెట్టి,లైశెట్టి, గుగ్గిళ్ళ,సింగిశెట్టి,సింగెంశెట్టి. (మొత్తం 16)
6)బృహతిఋషి:-
ఇల్లసాగరం,జన్నారం,ధర్మారం,మెల్లసరం,బుదారం,పీరం,యెల్లారం,నాగారం, హిందూపురం, శృంగారం,చెన్నారం,దారం, సిరిపురం,కర్పూరం,ఘణపురం,(మొత్తం 15)
7)దారుక ఋషి:- పొన్న,నన్న,పున్న,కన్న,విన్నకోట,కనగర్తి,జన్న,కాను,చెన్న,కుందెన,చెస్న,(మొత్తం 11)
8)వణక ఋషి:- కేమ,బొమ్మన,సోమ,రామ,తుమ్మ,పెద్దబొమ్మ,క్యామ, బొమ్మ,(మొత్తం 8)
9)విశ్వ ఋషి:- బాసపతి,కోరతి,ఆకురాతి, శ్రీ పతి,గణపతి,పబ్బతి, కాయితి,గోనె,కొంకత్తి,ఆకుల.(మొత్తం 10)
10)కశ్యప ఋషి:-
కంచర్ల,గాదర్ల,గొడ్డులర్ల,క్యాకర్ల,బొమెర్ల,రాచెర్ల,మారుదొర్ల,వడ్డిచెర్ల,మాచర్ల,పులిచెర్ల,గుడ్ల,చిద్దురాల,అడిచెర్ల,తాడిచెర్ల,ఇర్పడ్ల (మొత్తం 15)
11)కుత్స ఋషి:-
కుటెమిలు,కోసలు,సాయిలు,గువ్వలు,శ్రీమలు,చిలువూరి,శ్రీమలు,చిలుపోలు,చిలుమల,నాగులు,రాపోలు,యెదిరె,నూలు.(మొత్తం 13)
12)మౌయాఋషి:-
యెల్లవారు,యెనకూరు,యెల్లింగారు,తంనారు,కొమారు,తడనారు,కడేరు,అవారు.(మొత్తం 8)
13)పవన ఋషి:-
చంద్రాల, తిరుమల, దోమల,రావుల,రాల, రాజుల,మదన్ వాల,మ్యాతల,ముత్యాల, మునిగల,ముగుడాల,నోముల,మామిదాల, నామాల,మండల,దోర్ణాల,తోపుల,నూకల,కనుకుల,యిమంది,ఎలగందుల,సాయితి,మెటికల,గొడ్డిముక్కల,ఉజ్జల,గాదె. (మొత్తం 29)
14)వైశీన ఋషి:- చింత,దొంత,శీత,చింతా,ముంత,చిత్త,ముంతా. (మొత్తం 7)
15) జమదగ్ని ఋషి:- మొండి, మెండు, మంగళవారం,మెల్జి, మంత్రి. (మొత్తం 5)
16) మాండవ్య ఋషి:- దవ్వు,దువ్వ,రేచు.(మొత్తం 3)
17)యదుఋషి:- రుద్ర,అరుకొండ,కైరంకొండ,గోసకొండ,గాచకొండ, గుత్తికొండ,వంగొండి,తాటికొండ,వడ్లకొండ,ద్యావరకొండ,ముదికొండ,వులకొండ,మారుకొండ, శ్రీ కొండ, వెలుదండి,వూరడి,దీకొండ, దూదికొండ, పెనుగొండ, పత్తికొండ,పావకాలు,పుల్లాల,దేవరకొండ,యెలగొండ,లరగొండ,యిప్ప. (మొత్తం26)
18)కాశీల ఋషి:-
చిలుకమారి,చలుమరి,చిలువేరి,జూలూరి,జంజుమారి,చెన్నూరి,పలుమారి,మద్దూరి,గడులూరి,మైనూరి,మండూరి,శంకూరి,సన్నపురి,చిలువేరు,మాచన, చిలుక సోరి,దములూరి,చిలుకూరి,మాదాని, చన్నూరి,జూలూరు,కారుమూరి,పులిమి. (మొత్తం 23)
19)త్రితంక ఋషి:- కంచె,మంచె,ఉప్పలంచ,అంచ,ఉపలంచె.(మొత్తం 5)
20) దుర్వాస ఋషి:- తాండ్ర,సాంద్ర,కాండ్ర(డృ)(మొత్తం 3)
21)జరిల ఋషి:- మేర్గు,మిట్టదొడ్ల,పన్నెర,వార్డు.(మొత్తం 4)
22)వేదమత ఋషి:-
ఆకుబత్ని,కొండబిత్తిలి,బొల్లుబత్ని,కొండబత్ని,బత్తిని,చుంచెల,లక్కబత్ని,బత్తిన,వీరబత్ని,చేకులం,ఈరబత్ని,రాంబకి,దేశబత్ని,గొట్టిబత్ని,పుట్టపాక. (మొత్తం 15)
23)విదు ఋషి:-
కోరుట్ల,అడ్డగట్ల,కలకుంట్ల,ఎల్లుట్ల,కుంటుమల్ల,మంచికట్ల,కొండపల్లి,గోరంట్ల, గొర్రెంకల,యెర్రకుంట్ల,లైట్ల
కుమ్మరికంట్ల,వడిమిట్ల,తూలకంట్ల,కుంట్ల,సందువట్ల,కమకుంట్ల,వైట్ల,మంచికట్ల,కందగట్ల, కల్వకుంట్ల,పిట్ల.(మొత్తం 22)
24)భారత ఋషి:-
వంగర, వాదరి,అడవాల,సింగరి,గామగుల,వందగిరి,లాలుశరి,గూడూరి (రు),కానూరి,కౌమారి,కోదూరి,క్యాదారి,
కొంగరి, బండారి (రు),పెద్దూరి,వంగరి(ర),కొంగర, కాశగారి,బోనగిరి,ఊదగిరి,దాసరి,కస్తూరి.(మొత్తం 21)
25)ఊర్ద్వాస ఋషి:- తీడ,పిచుక,గోచిక,పత్తిపాక,యెలపాక,దుడుక,వడుక,కాలపాక,తడుక,గోసి,జంపక,చిలుకమర్రి,చిలుక. (మొత్తం 13)
26) ఉపేంద్ర ఋషి:- దార,బూర,సూరం, బొర్రా,మోర, తోటకూర, బొర్ర, బుర్ర. (మొత్తం 8)
27)వనదొల ఋషి:- లకుమ, కుసుమ. (మొత్తం 2)
28)అంబరీష ఋషి:- నోరు(రి),బైరి(రు),అరి, (మొత్తం 3)
29) ధనుంజయ ఋషి:- కంచు, ఆమంచి,కంచి,కూచి (మొత్తం 4)
30)మదు ఋషి:- కట్ల,బొట్ల,గూట్ల,బిట్ల,చాట్ల,బూట్ల,జట్ల. (మొత్తం 7)
31)చ్యవనఋషి:-
ఆడెపల్లి,యెలుకపల్లి,అరిశెనపల్లి,మారెపల్లి,రాపెల్లి, మహంకాళి,వడ్డెపల్లి,మంగనపల్లి,బీమనపల్లి,సూరేపల్లి,పారుపల్లి,పలకపల్లి,దేవన్ పల్లి,గుండ్లపల్లి, గజ్జెల్లి,న్యాలపల్లి,గాడిపల్లి,ఆవురేసు,గట్టువల్లి,మేడిపల్లి,కనిజపల్లి,ఆరేటి,సూరకంటి,కల్లెపల్లి,కొంపెల్లి, నాంపల్లి,ఉప్పరిపల్లి, దేవులపల్లి, ఉత్తరపల్లి, గత్వెల్లి,గజవెల్లి,రేఖపల్లి,గూడెల్లి. (మొత్తం 33)
32) భిక్షుఋషి:-
యెన్నం,అనుముల,అడిగొప్పుల,ఎలగందుల,యెంజాల,పరుకాల,యెనగందుల,యేముల,వావిలాల,యేర్పుల,ఇంద్రాల,యేషాల,వొడ్నాల,ఏమగుల,వేముల,వట్నాల,విటికాల,వనమాలి,వల్లాల,గోవిందుడు. (మొత్తం 20)
33)పశునక ఋషి:- ఇప్ప,యిప్ప,కడప,కుప్ప,చిప్ప,కప్ప,శిరచిప,బొప్ప,సప్ప,సాప. (మొత్తం 10)
34) కౌండిల్య ఋషి:- అంకం,వనం,శంకం,లోకం,బంక,లకం,బొల్లు,మకం,కటకం,కంటం,అప్పం,కోటం,మాకం… మొత్తం 13
35)సత్యకర్మ ఋషి:- కొండ,కొండి,మండ, గుండి,గుండు, బండి,దండి,గండి… (మొత్తం 8)
36)తక్ష ఋషి:- బంగి,గాజంగి,సారంగి.. (మొత్తం 3)
37)ప్రవృక్ష ఋషి:- కర్రె, గొఱ్ఱె,కూరె,బిఱ్ఱు.. (మొత్తం 4)
38)ఋఋక్ష ఋషి:-గోనె,వీణ,మ్యాన. (మొత్తం 3)
39)పురూ ఋషి:- చౌకి, చుంచు,సుంకి…. (మొత్తం 3)
40)పులస్త్య ఋషి:- సుల్తాన్,సిరిగణం,చలంబరం కొలమ. (మొత్తం 4)
41)సాదు ఋషి:- మచ్చ,రచ్చ.. (మొత్తం 2)
42)గార్ఘేయ ఋషి:- చిక్క,జక్కని,నక్క,సాక… (మొత్తం 4)
43)కపిల ఋషి:- అకెన,మసున,రాకెన, చిమ్మని… (మొత్తం 4)
44)సంస్థిత ఋషి:- రంసాని,స్వాతిని,భీమసాని,దేవసాని.. (మొత్తం 4)
45)త్రిహుఋషి:- దీనరెడ్డి,దిడ్డి…. (మొత్తం 2)
46)నిశ్చితఋషి:- గూడ,చూడ,బోడ,పిగుట,గౌడ, జొన్నాడ.(మొత్తం 6)
47)సుఋక్ష ఋషి:- వడ్డిమఱ్ఱి,మాడిమఱ్ఱి, పిల్లల మఱ్ఱి,కాడిదేవి…. (మొత్తం 4)
48) పృథ్వి ఋషి:- అక్కలదేవి (మొత్తం 1)
49)పాండ్రక ఋషి:- గుజ్జె,బొజ్జ, బిజ్జ(జ్జు)… మొత్తం 3
50)ఉదయపావనఋషి:- గజం,గంజి,నిజం… (మొత్తం 3)
51)కౌండిలఋషి:- పుల్లి,మిట్టపల్లి, బొల్లి,పల్లి,వల్లి,అల్లి, కొల్లి,పిల్లి… (మొత్తం 8)
52)బ్రహ్మఋషి:- గడదాసు,తిరందాసు,వల్లుదాసు,పోలాసు, దేవదాసు,సిరందాసు,వలపదాసు,పెంగళదాసు, అన్నలదాసు,అన్నందాసు,శిరందాసు,గాదాసు,మాదాసు, శ్రీ రామదాసు,మాదాబత్తుల…(మొత్తం 15)
53)మనుఋషి:- పాల,పులిజాల,పోలు,పూల,మాల…(మొత్తం 5)
54)ఝఠీల ఋషి:- బత్తుల,బొమ్మిడాల,పగుడాల, బోనాల,బోరునాల, పాముల,బొద్దుల,వడిమల,పాగాల,చందనాల,
బోనగిరి,బొమ్మకంటి,పాన్నాల,మానాల,పేరాల,పాకాల,పుంజాల,వన్యాల,గొండ్యాల, పాము,చేరాల… (మొత్తం 21)
55)కమండల ఋషి:- కాల్ల,తేల్ల,వలమర్తి,నల్ల,నలమాటి,పల్ల,జెల్లీ,బల్ల,పాల్ల,బిల్ల,మెల్ల,తాల్ల,జల్ల,జిల్ల, జెల్లి.జెల్ల..(మొత్తం 16)
56) ఆత్రేయ ఋషి:- కార్ల,దోమల,దార్ల,దామర్ల,కర్లి,పేర్ల,పడమర్ల,బోర్ల,పామర్ల,బూర్ల,యేర్ల,చెర్ల,తార్ల…. (మొత్తం 13)
57)ఋష్యశృంగఋషి:- గంట,పెంట(టి), తాటి,ఇట్టము,తంటం…( మొత్తం 5)
58)దిగ్వాస ఋషి:- అన్నం,పొన్నం,వెన్నం,సానం,వొన్నం,సున్నం….. (మొత్తం 6)
59)పుఠాశన ఋషి:- చక్రాల,జంజారపు, చిట్యాల,ఉప్పల,చిత్రాల,గొరిట్యాల,జంజురాల,దుద్దాల,జక్కుల,జడల,నూరాల, సకినాల,సిద్దుల,సాదుల,సిద్దిర్యాల,సామంతుల,సామల,సుప్పాల, సుప్పుల,జంజిరాల… (మొత్తం 20)
60)వనసంజ్ఞక ఋషి:-
గుండ్ల, పాలడుగు,మామిళ్లపల్లి,అవిరేణు,పోలండ్ల, వెయ్యి గండ్ల, అనుమాండ్ల,పరికిపండ్ల,పెరుమాళ్ల,
అనుమాళ్ల,రుమాళ్ల,గుండ,బామళ్ల,దిండ్ల, బడుగు,మామిళ్ల,పోరండ్ల…. (మొత్తం 17)
61) సింధు ఋషి:- సంగం, మార్గం,సర్గం, దుర్గం, స్వర్గం,బోగం,సగం, సింగం,సగ్గం… (మొత్తం 9)
62)పౌష్నల ఋషి:- యెనుగంటి,మెలకంటి,పారగంటి,పానుగంటి, పాపికంటి,పాడిగంటి,రంచికంటి,మానుగంటి,కొడిగంటి,పాలగంటి… (మొత్తం11)
63)రోనక ఋషి:- శ్రీరాం,పులుగం,యెలుగం,బెజుగాం… (మొత్తం 4)
64) రఘు ఋషి:- నీలం,శీలం… (మొత్తం 2)
65)తుష్ట ఋషి:- సంచెర్ల,గాచమళ్ల,గుడిమెల్ల,గండమల్ల,సిరిసిల్ల,ఇరుకుల,చిటిమెల్ల,పురిమిల్ల,గుండిమల్ల….. (మొత్తం 9)
66) ఆశ్రమ ఋషి:- చిట్టె,చిట్ల,కట్టె,కోట,పుట్ట…. (మొత్తం 5)
67) భార్గవ ఋషి:- న్యాయం, నూతి… (మొత్తం 2)
68) సుభిక్ష ఋషి:-
అందె,సిద్దె, మిద్దె,పోలంకి, గద్దె….. (మొత్తం 5)
69)చొక్రీల ఋషి:- గోపు,బాపు,ఉదారపు,కుందారపు,కమర్తపు,ఇరుసాపు,దయారపు,యింపారపు,అంకారపు,సంబారపు… (మొత్తం 10)
70)అంగీరస ఋషి:- ఇప్పలపల్లి, బొల్లిపల్లి,చౌటుపల్లి,గొల్లపల్లి,సుంకనపల్లి,పొట్లపల్లి,కండ్లపల్లి,ఆడెల్లి,
బక్కపల్లి,చెరుపల్లి,సాదనపల్లి,ముడుతనపల్లి….. (మొత్తం 12)
71) భరద్వాజ ఋషి:- ఈడెం,పెండెం,మ్యాడెం,కోడెం,గడ్డం,దూడం, పుబ్బు,కోడం… (మొత్తం 8)
72)ప్రష్ట ఋషి:- నీలి, గోలి, గొంగళి,పండలి,యంగలి,యంగళి…. (మొత్తం 6)
73) కౌశిక ఋషి:- మాచిన,పోచన,కూచన…. (మొత్తం 3)
74)వైదృత ఋషి:-
ఇందపురి,ఈదుమారి,ఈపూరి,కందూరి,సితూరి,గుజ్జెరి,అంజూరి,చింతల,మెతుకూరి,పురంగారి,పొట్టిగారి,చేవూరి,మామవూరి,యేలూరి, యాదగిరి,గిడితూరి, యింజమురి,సుంకూరి,సంకూరి,గుజ్జరి,అవ్వారు, పసునూరి,మామవురి.(మొత్తం 23)
75)సపిల్వక ఋషి:-
కోకల,గజేంద్రుల,చెప్యాల,చుప్పాల,జొర్రీగల,కొలిపాల,బాలింగల,కొడిపాల,బొర్రీగల,కోమాకుల,భీమనాతుల,మనుగోపుల,కొలిపాకుల,పగుడాల,బర్రెంకల,యిప్పకాయల,విశ్వనాథుల,ఊషగోయిల,మోడూర్ముల,ఊసకోయల,తడిగొప్పల,యెలకోకల,ఊషకోల…. (మొత్తం 23)
76)సుతీక్ణసూర్య ఋషి:-
అంతిగాని,కాముని,క్యేతిప,కోపని,పాపని,భీమని,ఐలేని,బాలిని,సబ్బని,సిలగాని,బాసని,చిలగాని,భీమిని,అయిలేని,బాపని,దార్న,దోనెపర్తి,మంతిని,ఆదోని,మహేశుని,మంతెన,మూవని,రాందిని,బాలిన….. (మొత్తం 24)
77)చంద్ర ఋషి:- గుంట, మోత్కూరు,గుంటుకు,మెతుకు…(మొత్తం 4)
78)శుక ఋషి:- రాగుల,పోగుల,నాగుల,గోగుల,జోగుల..(మొత్తం 5)
79)శౌనకఋషి:-
బుగ్గ,సంగ,జంగ,కొంగ,పొగ,వంగ,రంగ,గొంగ,… (మొత్తం 8)
80)మారీచఋషి:-
కోరాటి,అంబటి,ఉద్దంటి,ఎలిగేటి, కూరపాటి,కమకటి, కోమటి, కర్నాటి,గుజ్జేటి, పల్నాటి,దుంసేటి,పల్లాటి,తల్లాటి, పసుపులేటి,తపుటి, పులిపాటి,మల్తాటి,
రాలేటి,మునగపాటి,వల్లకాటి,రేగోటి,పుల్తాటి,ఐలేటి,దుబ్బ,సామలేటి,గుద్దంటి,మిర్యాల,గుండేటి,అంబల్ల,పులిపాటి…. (మొత్తం 31)
81)నియంత ఋషి:-
కొప్పర్తి, పెంబర్తి,బోనకుర్తి,పంచుమర్తి, పాలకుర్తి,మంగళపర్తి,మెలకుర్తి…. (మొత్తం 7)
82) సూత్రఋషి:-
భేతి,శిరిపోతు,దేవత,కలాబతు,శిపెడాతు,భేతు, పోతు…. (మొత్తం 7)
83) తృష్ణఃఋషి:-
కాడిగె,కడిగే,అరిగె,కడగె,పరిగె,లరిగె,జూలిగె.…(మొత్తం 7)
84)శాండిల్యఋషి:- పద్మం,పరికి… (మొత్తం 2)
85)పుణ్యవ ఋషి:- సీదం,జందం,చంద…. (మొత్తం 3)
86)స్త్రాంశ ఋషి:-
బడిని, బొద్దు,సాలేటి… (మొత్తం 3)
87)సుకీర్తి ఋషి:-
యెర్రం, గుఱ్ఱం,వరం,సూరం,ముసురం.. (మొత్తం 5)
88)వ్యాచ్విన్ ఋషి:-
కోడి, గుమ్మడి,గాడి,కారంపుడి,ఇమడి,ఊరడి,
అలంపూడి, మామిడి…( మొత్తం 8)
89)మానస్వి ఋషి:-ఏలె, వట్టి,జట్టి,పర్వ,వీర్వ….. (మొత్తం 5)
90) అగస్త్య ఋషి:-
గానుక,ఈగ,బోగ… మొత్తం 3
91)దేమక ఋషి:-
చెడుదేటి, చిలిపి, గోపి… (మొత్తం 3)
92)పుత్త ఋషి:-
చింతకింది,.మూలపేది…( మొత్తం 2)
93)వ్యాసఋషి:-
కడువలి,కందాళం… (మొత్తం 2)
94) గృహ ఋషి:-
పిట్టల,తాటిపాముల,అయిటిపాముల, త్యాటిపాముల,గొట్టిపాముల,అట్టి పాముల,…. (మొత్తం 6)
95)అత్రిఋషి:-
శేశాద్రి,వరద, సుంకరి…. (మొత్తం 3)
96)పరాశరఋషి:-
నలుప,కలుప…. (మొత్తం 2)
97)గౌతమ ఋషి:-
జమ్న, చిన్న…. (మొత్తం 2)
98)ప్రాంచీవ ఋషి:-
శ్రీ గద్దె, శ్రీ గాద,శిరగాది….. (మొత్తం 3)
99)ఉద్దేశ్వర ఋషి:-
వస్త్రం, శాస్త్రం … (మొత్తం 2)
100) స్వయంభు ఋషి:- శివరాత్రి,తాడిపత్రి,మాదపత్రి…(మొత్తం 3)
101)నారద ఋషి:- …. (మొత్తం 0)
ఓం నమో బ్రహ్మనే నమః
ఓం నమో భృగు మహర్షి నే నమః
ఓం నమో మార్కండేయ నమః
ఓం నమో భావనారాయణ స్వామినే నమః…..
పద్మశాలి వంశవృక్షం నుండి గోత్రాలు, ఇంటి పేర్లు, వరుసగా జాబితా తయారు చేసినది