పద్మశాలీయ వంశ చరిత్ర
మార్కండేయుడు పుత్రకామేష్టి యాగంచేయగా ఇద్దరు పుత్రులు జన్మిస్తారు. వారికి పంచమఋషి, భావనాఋషి అని పేర్లు పెడతారు. పుట్టిన సంతానాన్ని మార్కండే యుడు తనకున్న కష్టాలను తీర్చమని అడుగుతాడు. మొదటి వాడైన పంచమార్షి అందుకు నిరాకరిస్తాడు. రెండవ కుమారుడు భావనాఋషి ఆ కార్యాన్ని భక్తి భావంతో స్వీకరించి వైకుంఠానికి వెళ్తాడు.
అక్కడ నారాయణుని నాభిలో ఉన్న కమలంలోని తంతును ఇవ్వమని ప్రార్థిస్తాడు. నానా కష్టాలు, అవమానాలు పడి ఆ తంతును సాధిస్తాడు. తనకున్న నైపుణ్యంతో ఆ తంతుని రకరకాల వస్త్రాలుగా మలచి నగ్నంగా ఉన్న దేవతలందరికీ బట్టకట్టే సంస్కృతిని నేర్పిస్తాడు. అలా వస్త్రాలు పంచే క్రమంలో శివునికి సరైనవస్త్రం చేరనందున శివుడు కోపగించి తనకు పులి చర్మం కావాలని కోర తాడు. శివాజ్ఞను శిరసావహించి భావనాఋషి పులి చర్మాన్ని సాధించడానికి వెళతాడు.
ఆ కార్యంలో భద్రావతికి మనసిస్తాడు. కాలవాసురుడు అనే రాక్షసుడిని హతమారుస్తాడు. తన చెమట కారణాన పుట్టిన వరప్రసాది యుద్ధంలో తనకు సహాయంగా ఉంటు రెండు పులికూనలను రక్షించాడు. అతడిని, పులికూనలను, పులి చర్మాన్ని తీసుకుని భావనాఋషి శివుని ముందు హాజరై శివుని అనుగ్రహాన్ని పొందుతాడు.
అలా మార్కండేయుని కష్టాలను తీర్చి తనకంటూ ఒక సొంత వృత్తైన నేతను ఏర్పాటు చేసుకుని, సమాజానికి వస్త్రాలు కట్టే సంస్కృతిని నేర్పిన ఘనత భావనాఋషి ఆయన సంతతి పద్మశాలీలదే
పద్మశాలీయ వంశ చరిత్ర పద్మశాలీయ వంశ చరిత్ర పద్మశాలీయ వంశ చరిత్ర పద్మశాలీయ వంశ చరిత్ర పద్మశాలీయ వంశ చరిత్ర పద్మశాలీయ వంశ చరిత్ర పద్మశాలీయ వంశ చరిత్ర పద్మశాలీయ వంశ చరిత్ర పద్మశాలీయ వంశ చరిత్ర పద్మశాలీయ వంశ చరిత్ర పద్మశాలీయ వంశ చరిత్ర పద్మశాలీయ వంశ చరిత్ర పద్మశాలీయ వంశ చరిత్ర పద్మశాలీయ వంశ చరిత్ర పద్మశాలీయ వంశ చరిత్ర పద్మశాలీయ వంశ చరిత్ర పద్మశాలీయ వంశ చరిత్ర పద్మశాలీయ వంశ చరిత్ర పద్మశాలీయ వంశ చరిత్ర పద్మశాలీయ వంశ చరిత్ర పద్మశాలీయ వంశ చరిత్ర పద్మశాలీయ వంశ చరిత్ర పద్మశాలీయ వంశ చరిత్ర పద్మశాలీయ వంశ చరిత్ర పద్మశాలీయ వంశ చరిత్ర