నేత! చేనేత!! | “చేనేత ను ధరించండి – నేతన్నను కాపాడండి”
About us-మా గురించి
పద్మశాలీయ బహూత్తమ సంఘం 1974 లో పణిదెం నేత సహకార సంఘం-వ్యవస్థాపకులు, అప్పటి సంఘ అధ్యక్షులు శ్రీ వంగర బ్రహ్మయ్య గారి ఆధ్వర్యంలో శ్రీ భద్రావతి సమేత భావనాఋషి సంఘము స్థాపించారు. అప్పటి నుండి పద్మశాలీయ సంఘ కుటుంబ సభ్యుల, సంఘ పెద్దలు ఆధ్వర్యంలో మాఘ శుద్ధ సప్తమి నుండి అనగా రధసప్తమి నాడు విఘ్నేశుని పూజ గాయత్రి హోమము తో శ్రీ భద్రావతి సమేత భావనాఋషి వార్ల కళ్యాణం, రెండవ రోజు శ్రీ భద్రావతి సమేత భావనాఋషి వార్ల ఊరేగింపు మరియు మూడవ రోజు రాత్రి శ్రీ పద్మశాలీయ సంఘ కుటుంబ సభ్యుల అన్న సమారాధన జరుగును. ఈ మూడు రోజులు ఎంతో కన్నుల పండుగగా 1974 సంవత్సరము నుండి సంఘ కుటుంబ సభ్యుల సహకారములతో ప్రతి సంవత్సరము నిరాటంకముగా జరుగుచున్నది.
శ్రీ భద్రావతి సమేత భావనాఋషిస్వామి వార్ల 50వ వార్షిక కళ్యాణం-2023
స్వస్తిశ్రీ చాంద్రమానినే శుభకృత్ నామ సంవత్సర మాఘశుద్ధ పంచమి నుండి నవమి వరకు అనగా 5 రోజుల శ్రీ భద్రావతి సమేత భావనాఋషిస్వామి వార్ల స్వర్ణోత్సవ (50వ వార్షిక) మహోత్సవములు ది. 26-1-2023 గురువారము నుండి 30-1-2023 సోమవారము వరకు ఎంతో ఘనంగా జరిగాయి .
Padmashali or Padmasali is Hindu weaving castes in India. They are from sage Markandeya the weaver of the gods. They specialist is weaving cloths
శ్రీ భద్రావతి సమేత భావనాఋషి స్వామి వార్ల బహూత్తమ సంఘం
శ్రీ భద్రావతి సమేత భావనాఋషి స్వామి వార్ల కళ్యాణం | స్వామి వారి రధం ఊరేగింపు | పద్మశాలీయ కుటుంబ సమారాధన
శ్రీ భద్రావతి సమేత భావనాఋషి స్వామి వార్ల కళ్యాణం
శ్రీ భద్రావతి సమేత భావనాఋషి సంఘము ఆధ్వర్యంలో మాఘ శుద్ధ సప్తమి నుండి అనగా రధసప్తమి నాడు శ్రీ భద్రావతి సమేత భావనాఋషి వార్ల కళ్యాణం...
Well known Padmashali People
* Dharmanna Sadul, Ex.Member of Parliament
* K.C.Kondiah (MLC Bellar... Read More
1975 to 2023
శ్రీ భద్రావతి సమేత భావనాఋషి స్వామి వార్ల బహూత్తమ సంఘం
99
వ సంవత్సర కళ్యాణము
99
పద్మశాలీయ కుటుంబాలు
99
పద్మశాలీయ గోత్రాలు
99
మంది యువ కార్యకర్తలు
తెలుగు , ఇతర రాష్ట్రాలలో ఉన్న పద్మశాలీయ, ఇతర చేనేత కుల సంఘాలు
పద్మశాలీయ మరియు ఇతర చేనేత కుల సంఘాలు ఇంటర్నెట్ లో మీ సంఘం గురించి మన ఇతర పద్మశాలీయ సోదరులకు తెలియచేయాలనుకుంటే మీకు ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా మీ సంఘం కొరకు ఒక వెబ్ పేజీ ని మీ కొరకు కేటాయిస్తాము. ఆ పేజీ లో మొత్తం మీ మీ సంఘముల గురించే ఉంటుంది వివరాలకు సంప్రదించండి.
వంగర సోమ సుందర రావు (మధు) పెద్ద శ్రేష్ఠి
శ్రీ శ్రీ శ్రీ భద్రావతి సమేత భావనాఋషి వార్ల సంఘం,
శ్రీ వంగర బ్రహ్మయ్య చేనేత కాలనీ, పణిదెం చేనేత సహకార సంఘం వద్ద, సత్తెనపల్లి-522403, పల్నాడు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.